Hello ఫ్రెండ్స్ తెలుగు భాష వస్తే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ Welocalize కంపెనీ నుండి ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Welocalize |
పోస్ట్ పేరు | Ads Quality Rater |
ఖాళీల సంఖ్య | 50+ |
విద్య అర్హతలు | Inter, Any Degree |
అనుభవం | అవసరం లేదు |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | మార్చి 20 2024 |
అప్లికేషన్ చివరి తేదీ | ఏప్రిల్ 05 2024 |
వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024
రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024
ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024
TCS భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 25,000 జీతం | TCS Recruitment 2024
రాత పరీక్షా లేకుండా Govt ఉద్యోగం | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | NHPC Recruitment 2024
ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIPT Recruitment 2024
10th అర్హతతో కోర్టులో భారీగా ఉద్యోగాలు | DSSSB District Court Jobs Recruitment 2024
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ Welocalize సంస్థ నుండి మనకు Ads Quality Rater ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసంInter, Any Degree, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 05 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఇంటి నుండి వర్క్ చేయాలి.
🔵>> జీతం వివరాలు:
మనం మెట్రో రైవల్య్ శాఖలో వర్కు చేస్తున్నందుకు మనకు నెలకు 20,000/- నుండి 25,000/-
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Apply Online |
Join Telegram | Click Here |
Please subscribe to my YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Join Instagram | Click Here |