10th అర్హతతో కోర్టులో భారీగా ఉద్యోగాలు | DSSSB District Court Jobs Recruitment 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళి మనకు రాదు. Delhi Subordinate Services Selection Board నుండి 102 వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ , ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈవృ అయినా అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Delhi Subordinate Services Selection Board
పోస్ట్ పేరు  Process Server, Peon/Orderly/Dak Peon 
ఖాళీల సంఖ్య  102 
విద్య అర్హతలు  10th క్లాస్, ఇంటర్మీడియట్
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 18 2024

 

వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024 

రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024

TCS భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 25,000 జీతం | TCS Recruitment 2024

రాత పరీక్షా లేకుండా Govt ఉద్యోగం | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | NHPC Recruitment 2024

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIPT Recruitment 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Delhi Subordinate Services Selection Board సంస్థ నుండి మనకు Process Server, Peon/Orderly/Dak Peon ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th క్లాస్, ఇంటర్మీడియట్ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

NIPT Recruitment 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 18 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు Delhi లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.81,100/- 

TCS Recruitment 2024

 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

Rs. 100/-

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

IIT Tirupati Junior Assistant Notification 2024

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Apply Online 

PDF 

Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Leave a Comment