మెట్రో రైల్వే శాఖ నుండి 439 ఉద్యోగాలు భర్తీ | Metro Railway Recruitment 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ అదిరిపోయే శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్వే శాఖ నుండి 439 పోస్టులకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్వే శాఖ
పోస్ట్ పేరు  Office Assistant, Junior Engineer, Traine Operator, Account Assistant etc.
ఖాళీల సంఖ్య  102
విద్య అర్హతలు  Inter, Any Degree, B.Tech, B.E, Diploma, Masters Degree, CA
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 30 2024

 

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024

TCS భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 25,000 జీతం | TCS Recruitment 2024

రాత పరీక్షా లేకుండా Govt ఉద్యోగం | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | NHPC Recruitment 2024

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIPT Recruitment 2024

10th అర్హతతో కోర్టులో భారీగా ఉద్యోగాలు | DSSSB District Court Jobs Recruitment 2024

9 నెలలు ట్రేనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ట్రైనింగ్ తరువాత 5,00,000 | Recruit crm Work From Home Jobs 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్వే శాఖ సంస్థ నుండి మనకు Office Assistant, Junior Engineer, Traine Operator, Account Assistant etc.  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

Work From Home Jobs 2024

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసంInter, Any Degree, B.Tech, B.E, Diploma, Masters Degree, CA అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 28 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 30 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.

DSSSB District Court Jobs Recruitment 2024

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు మెట్రో రైల్వే శాఖలో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మనం మెట్రో రైవల్య్ శాఖలో వర్కు చేస్తున్నందుకు మనకు నెలకు 30,000/- నుండి 40,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

UR, EWS, OBC Rs.1180/- 

SC, ST Rs.826/- 

NIPT Recruitment 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Apply Online 

PDF

Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Leave a Comment