ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024

Spread the love

IIT Tirupati Junior Assistant Notification 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసింది IIT Tirupati. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి IIT Tirupati నుండి మనకు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు..ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ IIT Tirupati
పోస్ట్ పేరు  నాన్ టీచింగ్
ఖాళీల సంఖ్య  8+ 
విద్య అర్హతలు  B.E., B.Tech, Diploma, bachelor’s degree, Master’s degree. 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 12 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 11 2024

 

వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024 

రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ IIT Tirupati సంస్థ నుండి మనకు Student Counsellor, Junior Nursing Officer, Junior Assistant /Hindi Translator, Junior Technician ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం B.E., B.Tech, Dilpoma,  bachelor’s degree, Master’s degree అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Blinkit Work From Home Jobs 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 45 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 11 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు IIT Tirupati చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.1,77,500/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని Group – A Post: (i) Screening Test (ii) Interview, Group – B & C: (i) Objective-Based Test (ii) Written Test (iii) Skill Test/ Trade Test.  

Planet Spark Work From Home Jobs 2024

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

Group A Rs.500/- 

Group B Rs.300/-

Group C Rs.200/- 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Apply Online 

PDF

Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

Leave a Comment