TCS భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 25,000 జీతం | TCS Recruitment 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ మీకు అర్జెంటు జాబ్ కావాలా అయితే జాబ్ పక్క వస్తుంది మీకు. ప్రముఖ సంస్థ అయినటువంటి TCS కంపెనీ నుండి లేటెస్ట్ గా భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎవరు అయితే 2024 గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ TCS
పోస్ట్ పేరు  Business Process Service 
ఖాళీల సంఖ్య  More 
విద్య అర్హతలు  Graduates 2024 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 15 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 14 2024

 

వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024 

రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ TCS సంస్థ నుండి మనకు Business Process Service ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 2024 గ్రాడ్యుయేట్స్  అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

IIT Tirupati Junior Assistant Notification 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 14 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

Planet Spark Work From Home Jobs 2024

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.30,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.

Blinkit Work From Home Jobs 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Apply Online 
Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Leave a Comment