రాత పరీక్షా లేకుండా Govt ఉద్యోగం | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | NHPC Recruitment 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఉద్యోగం కావాలా అయితే వెంటనే అప్లై చేయండి. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి NHPC నుండి 300 వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ NHPC
పోస్ట్ పేరు  Trainee Engineer (Civil), Trainee Engineer (Mechanical), Trainee Engineer (Electrical), Trainee Engineer (E&C), Trainee Engineer/ Officer (IT), Trainee Officer (Geology), Trainee Engineer/ Officer (Environment)
ఖాళీల సంఖ్య  300
విద్య అర్హతలు  B.E./B.Tech (Environmental Engineering)/ M.Sc. (Environmental Science), M.Tech, B.Sc, Bachelor’s Degree in Engineering / Technology.   
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 06 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 26 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ NHPC సంస్థ నుండి మనకు Trainee Engineer (Civil), Trainee Engineer (Mechanical), Trainee Engineer (Electrical), Trainee Engineer (E&C), Trainee Engineer/ Officer (IT), Trainee Officer (Geology), Trainee Engineer/ Officer (Environment) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం B.E./B.Tech (Environmental Engineering)/ M.Sc. (Environmental Science), M.Tech, B.Sc, Bachelor’s Degree in Engineering / Technology అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

TCS Recruitment 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 26 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.50,000/- నుంచి Rs.1,60,000/-  

IIT Tirupati Junior Assistant Notification 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు Gate Merit ఇంటర్వ్యూ ఉంటుంది.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Planet Spark Work From Home Jobs 2024

Important Links 

Apply Online Apply Online 

PDF 

Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Leave a Comment