9 నెలలు ట్రేనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | ట్రైనింగ్ తరువాత 5,00,000 | Recruit crm Work From Home Jobs 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit crm సంస్థ నుండి 9 నెలలు ట్రేనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ తరువాత మీకు సం.. 5,00,000 లక్షలు మనకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ Recruit crm
పోస్ట్ పేరు  UI/UX Freshers
ఖాళీల సంఖ్య  చాల
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 30 2024

 

వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024 

రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIT Tirupati Junior Assistant Notification 2024

TCS భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 25,000 జీతం | TCS Recruitment 2024

రాత పరీక్షా లేకుండా Govt ఉద్యోగం | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | NHPC Recruitment 2024

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | NIPT Recruitment 2024

10th అర్హతతో కోర్టులో భారీగా ఉద్యోగాలు | DSSSB District Court Jobs Recruitment 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Recruit crm సంస్థ నుండి మనకు UI/UX Freshers ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

DSSSB District Court Jobs Recruitment 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 30 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

NIPT Recruitment 2024

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఇంటి నుండి వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు ట్రైనింగ్ లో 12,000/- ట్రైనింగ్ తరువాత 5,00,000/-

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

  1. Assignment Round 
  2. HR Round
  3. Interview with the Director of Product 
  4. Final Interview with the Founder

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

NHPC Recruitment 2024

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Apply Online 
Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Leave a Comment