రోజుకు 3 గంటలు వర్క్ | నెలకు 40000 జీతం | Planet Spark Work From Home Jobs 2024

Spread the love

Hello ఫ్రెండ్స్ మీరు ఇంటి నుండి వర్క్ చేయాలి అనుకుంటున్నారా అయితే మీకు మంచి శుభవార్త. ప్రముఖ సంస్థ అయినటువంటి Planet Spark కంపెనీ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఇంటర్ డిగ్రీ పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ Planet Spark
పోస్ట్ పేరు  Front End Developer, Ruby On Rails Developer, React Native Developer, Aws Cloud/devops Engineer, Teacher Trainer (English) Etc. 
ఖాళీల సంఖ్య  100+ 
విద్య అర్హతలు  ఇంటర్ డిగ్రీ
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 15 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 15 2024

 

వెంటనే జాయిన్ అవ్వాలి | ఇంటి నుండి వర్క్ చేయండి | Per Month 20000 | Blinkit Work From Home Jobs 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ రిక్రూట్మెంట్ సంస్థ నుండి మనకు Front End Developer, Ruby On Rails Developer, React Native Developer, Aws Cloud/devops Engineer, Teacher Trainer (english) Etc ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్, డిగ్రీ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Citi Bank Work From Home Jobs

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 15 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఇంటి నుండి వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.40,000/-  

Blinkit Work From Home Jobs 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్ లో. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Apply Online
Join Telegram  Click Here 
Please subscribe to my YouTube Channel  Click Here
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Leave a Comment