2 రోజుల్లో wipro కంపెనీ లో ఉద్యోగం కావాల అనుకుంటున్నారా అయితే వెంటన్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Wipro నుండి Non-Voice Process జాబ్స్ ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఉద్యోగం ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Wipro |
పోస్ట్ పేరు | Non-Voice Process |
ఖాళీల సంఖ్య | 30+ |
విద్య అర్హతలు | Bachelor’s AnyDegree |
అనుభవం | అవసరం లేదు |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | మార్చ్ 21, 2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Wipro నుండి మనకు “Non-Voice Process” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి Bachelor’s any Degree పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18.03.2025
🔹దరఖాస్తుకు చివరి తేదీ: 21.03.2025
🔵>> జాబ్ లొకేషన్:
✅ Non-Voice Process సెలెక్ట్ అయినవాళ్లకు Wipro హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జాబ్ లొకేషన్:
✅ Non-Voice Process సెలెక్ట్ అయినవాళ్లకు Wipro హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹Non-Voice Process ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు Rs.1,75,000/- నుండి (Rs.2,00,000/- జీతం ఇస్తారు.
🔵>> Interview Place
18th March – 21st March , 10.00 AM – 1.00 PM
203/1, ISB Road, Manikonda Village, SEZ, Nanakaram Guda, Madhava Reddy Colony, Vendor gate ,Gachibowli, Hyderabad, Telangana 500032
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Face to Face Interview
🔹Documents Verification.
🔵>> ఎలా Apply చేయాలి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |