HPCL కంపెనీలో భారీగా Junior Executive ఉద్యోగాలు | HPCL Junior Executive Jobs 2025

Spread the love

ఇది కదా నోటిఫికేషన్ అంటే ప్రముఖ HPCL కంపెనీ నుండి Junior Executive ఉద్యోగాలకు భారీ ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా అప్లై చేసే విధంగా జాబ్స్ భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ HPCL
పోస్ట్ పేరు  Junior ExecutiveMechanical, Junior ExecutiveElectrical, Junior ExecutiveInstrumentation, Junior ExecutiveChemical, Junior Executive- Fire & Safety. 
ఖాళీల సంఖ్య  9900+
విద్య అర్హతలు  డిప్లొమా
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 30, 2025

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ అయినటువంటి HPCL నుండి మనకు “Junior ExecutiveMechanical, Junior ExecutiveElectrical, Junior ExecutiveInstrumentation, Junior ExecutiveChemical, Junior Executive- Fire & Safety” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

Shortlist అయితే జాబ్ పక్క మీకు | EPIL Recruitment 2025

వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹ఓబీసీ: 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.03.2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 09.05.2025 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹General, OBC and EWS: 1000/-

జాబ్ నోటిఫికేషన్ అంటే ఇది | 10+ITI తో NCL 200+ ఉద్యోగాలు భర్తీ | NCL Recruitment 2025

🔹 Women/SC/ST/PwBD/Ex-Servicemen: Nil

🔵>> జాబ్ లొకేషన్: 

“Junior ExecutiveMechanical, Junior ExecutiveElectrical, Junior ExecutiveInstrumentation, Junior ExecutiveChemical, Junior Executive- Fire & Safety సెలెక్ట్ అయినవాళ్లకు All Over india లో ఎక్కడైనా వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹“Junior ExecutiveMechanical, Junior ExecutiveElectrical, Junior ExecutiveInstrumentation, Junior ExecutiveChemical, Junior Executive- Fire & Safety(₹30,000 – ₹1,20,00) ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Online Exam. 

🔹Documents Verification. 

🔵>> ఎలా Apply చేయాలి: 

కరెంటు ఆఫీసులో 400 పైగా ఉద్యోగాలు భర్తీ | NPCIL Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Website

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!