అర్జెంటు ఇంటి నుండి వర్క్ చేసే జాబ్ కావాలా | Urgent Work From Home Jobs 2025

Spread the love

మీకు అర్జెంటు ఇంటి నుండి వర్క్ చేసే జాబ్ కావాలా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ కంపెనీ నుండి మనకు Ads Quality Rater (Telugu) ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. వీటికి తెలుగు బాగా రాయడం చదవడం వస్తే ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ Welocalize 
పోస్ట్ పేరు  Ads Quality Rater (Telugu)
ఖాళీల సంఖ్య  50+
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్,
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 01, 2025

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ సంస్థ అయినటువంటి Welocalize నుండి మనకు “Ads Quality Rater (Telugu)” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>>Role & Resposibilities:

  • Fluency in Telugu
  • Strong understanding of English (written and spoken)
  • Comfortable knowledge of modern popular culture
  • Reliable computer system and internet connection
  • Familiar with using online search engines
  • Sign a standard Non-Disclosure Agreement and Service Level Agreement

🔵>> విద్య అర్హతలు: 

🔹అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.0.2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ:  01.04.2025

🔵>> జీతం వివరాలు:

🔹Ads Quality Rater (Telugu) ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు నెలకు Rs. 27,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Online Test or

🔹Skill Test

🔹Documents Verification. 

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!