నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ విడుదల చేసింది. ప్రముఖ సంస్థ అయినటువంటి Council of Scientific & Industrial Research నుండి 200+ Junior Secretariat Assistant మరియు Junior Stenographer ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి 18 సం నుండి 28 సం మధ్యలో ఉన్నవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Council of Scientific & Industrial Research |
పోస్ట్ పేరు | unior Secretariat Assistant మరియు Junior Stenographer |
ఖాళీల సంఖ్య | 200+ |
విద్య అర్హతలు | ఇంటర్మీడియట్ |
అనుభవం | అవసరం లేదు |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | ఏప్రిల్ 21, 2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Council of Scientific & Industrial Research నుండి మనకు “unior Secretariat Assistant మరియు Junior Stenographer” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు
🔹గరిష్ట వయస్సు: 38 సంవత్సరాలు
వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹ఓబీసీ: 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.03.2025
🔹దరఖాస్తుకు చివరి తేదీ: 21.04.2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹General, OBC and EWS: 500/-
🔹 Women/SC/ST/PwBD/Ex-Servicemen: Nil
🔵>> జాబ్ లొకేషన్:
✅ unior Secretariat Assistant మరియు Junior Stenographer సెలెక్ట్ అయినవాళ్లకు All Over India ఎక్కడ అయినా ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹Junior Secretariat Assistant ₹19900 – ₹63200) మరియు Junior Stenographer (₹25500 – ₹81100) ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Online Exam.
🔹Documents Verification.
🔵>> ఎలా Apply చేయాలి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |