జాబ్ నోటిఫికేషన్ అంటే ఇది | 10+ITI తో NCL 200+ ఉద్యోగాలు భర్తీ | NCL Recruitment 2025
NCL Recruitment 2025: జాబ్ నోటిఫికేషన్ అంటే ఇది కదా మనకు కావలసినది. Northern Coalfield Limited నుండి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చే విధంగా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. Technician Fitter (Trainee) Cat. III, Technician Electrician (Trainee) Cat. III, Technician Welder (Trainee) Cat. II, పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం … Read more