Union Bank of India SO Recruitment 2025: మన సొంత జిల్లలో ఉన్న యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి మనకు 500 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా |
పోస్ట్ పేరు | Assistant Manager (Credit), Assistant Manager (IT) |
ఖాళీల సంఖ్య | 500 |
విద్య అర్హతలు | ఏదైనా డిగ్రీ |
అనుభవం | అవసరం |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 20-05-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ బ్యాంకు అయినటువంటి యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి మనకు Assistant Manager (Credit), Assistant Manager (IT) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔵>> విద్య అర్హతలు:
అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్):
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ
CA లేదా CMA లేదా CS అర్హత.
అసిస్టెంట్ మేనేజర్ (IT):
BE, B.Tech, MS, M.Tech, లేదా MSc (సంబంధిత సబ్జెక్టులలో)
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీస వయస్సు: 22 సంవత్సరాలు
🔹గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹ఓబీసీ: 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 30.04.2025
🔹దరఖాస్తుకు చివరి తేదీ: 20.05.2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹దరఖాస్తు రుసుము:
🔹SC/ST/PWD: ₹177/-
🔹ఇతరాలు: ₹1180/-
🔵>> జాబ్ లొకేషన్:
✅ Assistant Manager (Credit), Assistant Manager (IT)సెలెక్ట్ అయినవాళ్లు All Over India లోనే జాబ్ ఉంటుంది.
🔵>> జీతం వివరాలు:
🔹 Assistant Manager (Credit): Rs.48,800/- To Rs.85,920/-
🔹Assistant Manager (IT): Rs.48,800/- To Rs.85,920/-
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
🔹గ్రూప్ డిస్కషన్
🔹వ్యక్తిగత ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔵>> ఎలా Apply చేయాలి:
📝 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? – దశల వారీ మార్గదర్శిని
UBI SO రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
✅ Step 1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
👉 లింక్: https://ibpsonline.ibps.in
✅ Step 2: తాజా రిక్రూట్‌మెంట్/కెరీర్ విభాగాన్ని సందర్శించండి
“యూనియన్ బ్యాంక్ SO రిక్రూట్‌మెంట్ 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
✅ Step 3: రిజిస్టర్/లాగిన్
మీరు కొత్త అభ్యర్థి అయితే, “కొత్త రిజిస్ట్రేషన్”పై క్లిక్ చేయండి.
మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మొదలైన వాటిని నమోదు చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీకు ఇమెయిల్/SMS ద్వారా యూజర్ ID మరియు పాస్‌వర్డ్ అందుతుంది.
✅ Step 4: దరఖాస్తు ఫారమ్ నింపండి
మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హత, పని అనుభవం, వయస్సు మొదలైన వాటిని జాగ్రత్తగా నమోదు చేయండి.
✅ Step 5: పత్రాలను అప్‌లోడ్ చేయండి
పాస్‌పోర్ట్ సైజు ఫోటో (JPG/PNG ఫార్మాట్)
సంతకం (నల్ల పెన్నుతో స్కాన్ చేసిన సంతకం)
ఎడమ బొటనవేలు ముద్ర
చేతితో రాసిన డిక్లరేషన్ (డిక్లరేషన్ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు చేతితో రాయాలి)
✅ Step 6: దరఖాస్తు రుసుము చెల్లించండి
ఆన్‌లైన్ చెల్లింపు (UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా)
SC/ST/PWD – ₹177/-
ఇతర వర్గాలు – ₹1180/-
✅ Step 7: తుది సారాంశాన్ని తనిఖీ చేసి సమర్పించండి
మీరు అన్ని వివరాలను తనిఖీ చేసిన తర్వాత, ఫైనల్ సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
తర్వాత, మీరు అప్లికేషన్ యొక్క ప్రింట్ తీసుకోవచ్చు లేదా PDFని సేవ్ చేయవచ్చు.
Note: దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు అందుకున్న రిఫరెన్స్ నంబర్ మరియు రిజిస్ట్రేషన్ ఐడిని సురక్షితంగా ఉంచుకోండి. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి లేదా పరీక్షకు తర్వాత ఇది అవసరం అవుతుంది.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |