ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 10+ITI పాస్ అయినా వాళ్ళుకు గొప్ప శుభవార్త. South East Central Railway శాఖ నుండి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసారు. కేవలం మెరిట్ లిస్ట్ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి రైల్వే శాఖలో ఉద్యోగం.ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | South East Central Railway |
పోస్ట్ పేరు | Apprentices |
ఖాళీల సంఖ్య | 1000+ |
విద్య అర్హతలు | 10+ITI |
అనుభవం | అవసరం లేదు |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | March 25, 2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ రైల్వేశాఖ అయినటువంటి South East Central Railway నుండి మనకు “Apprentices” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి 10+ITI పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీస వయస్సు: 15 సంవత్సరాలు
🔹గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹ఓబీసీ: 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹జనరల్, OBC, EWS: లేదు
🔹SC/ST/PwBD అభ్యర్థులకు: లేదు
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Merit List
🔹Documents Verification.
🔵>> ఎలా Apply చేయాలి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |