ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి గ్రూప్ D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 32,438 ఖాళీలు ఉన్నాయి, వాటిలో 1,642 పోస్టులు దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ఉన్నాయి. వీటికి 18 సం నుండి 6 సం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) |
పోస్ట్ పేరు | గ్రూప్ D |
ఖాళీల సంఖ్య | 1,642+ |
విద్య అర్హతలు | 10వ తరగతి, ITI |
అనుభవం | అవసరం లేదు |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | ఫిబ్రవరి 22, 2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అయినటువంటి నుండి మనకు గ్రూప్ D పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔹పాయింట్స్‌మన్-బి – 250
🔹ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్ IV – 780
🔹అసిస్టెంట్ (సిగ్నలింగ్ & టెలికాం) – 200
🔹అసిస్టెంట్ (వ్యాగన్ & కోచ్) – 150
🔹అసిస్టెంట్ (TRD) – 120
🔹అసిస్టెంట్ (వర్క్‌షాప్ & నిర్వహణ) – 142
🔵>> విద్య అర్హతలు:
🔹అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10వ తరగతి (SSLC/మెట్రిక్యులేషన్) లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
(లేదా)
🔹 ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) సర్టిఫికేట్ – NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన కోర్సులలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి.
(లేదా)
🔹 నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) – నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన NAC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు
🔹గరిష్ట వయస్సు: 36 సంవత్సరాలు (జూలై 01, 2025 నాటికి)
🔹వయోపరిమితిలో సడలింపు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
🔹 నోటిఫికేషన్ విడుదల తేదీ: 28 డిసెంబర్ 2024
🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23 జనవరి 2025
🔹దరఖాస్తుకు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025
🔹ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025
🔹పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు.
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹జనరల్/ఓబీసీ అభ్యర్థులు: ₹400/-
🔹SC/ST/PWD అభ్యర్థులు: ₹250/-
🔹పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రుసుము తిరిగి చెల్లించబడుతుంది:
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు సికింద్రాబాద్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లో వర్క్ చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹జీతం:
🔹 ₹18,000/- (7వ CPC పే మ్యాట్రిక్స్ యొక్క లెవల్ 1)
అదనపు భత్యాలు:
✅ డియర్‌నెస్ అలవెన్స్ (DA)
✅ ఇంటి అద్దె భత్యం (HRA)
✅ ప్రయాణ భత్యం (TA)
✅ వైద్య భత్యం
✅ ఓవర్ టైం అలవెన్స్ (OTA) (ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది)
✅ నైట్ డ్యూటీ అలవెన్స్
✅ పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు
📌 స్థూల జీతం:
👉 రూ. 26,000/- నుండి రూ. రూ.32,000/- వరకు (స్థానం మరియు భత్యాలను బట్టి)
👉 మున్సిపల్ కార్పొరేషన్ నగరాల్లో (మెట్రో నగరాలు) ఉద్యోగులకు HRA ఎక్కువగా ఉంటుంది.
📉 తగ్గింపులు:
🔻 PF (ప్రావిడెంట్ ఫండ్ – 12%)
🔻 పెన్షన్ పథకం
🔻 వృత్తి పన్ను మరియు ఇతర పన్నులు
➡ వచ్చే జీతం: ₹22,000 – ₹28,000/- (భత్యములు మరియు తగ్గింపులను బట్టి మారవచ్చు).
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ మరియు రీజనింగ్‌లపై ప్రశ్నలు అడుగుతారు.
🔹శారీరక సామర్థ్య పరీక్ష (PET): CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు PETకి హాజరు కావాలి.
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్: PET అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయబడతాయి.
🔹వైద్య పరీక్ష: చివరగా, వైద్య పరీక్ష నిర్వహించబడుతుంది.
🔹PETలో శారీరక ప్రమాణాలు:
పురుషుడు:
🔹35 కిలోల బరువున్న వ్యక్తిని 2 నిమిషాల్లో 100 మీటర్లు మోయాలి.
🔹1000 మీటర్ల పరుగు పందెం 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి.
మహిళలు:
🔹20 కిలోల బరువున్న వ్యక్తిని 2 నిమిషాల్లో 100 మీటర్లు మోయాలి.
🔹1000 మీటర్ల పరుగు పందెం 5 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
🔹దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
🔹అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.
🔹దరఖాస్తు రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లించండి.
🔹దరఖాస్తు సమర్పించిన తర్వాత దయచేసి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోండి.
🔹పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డు మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
లేదా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |