భారతీయ రైల్వేలు మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీలలో మొత్తం 1036 పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో PGT, TGT, లైబ్రేరియన్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | భారతీయ రైల్వేలు మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ |
పోస్ట్ పేరు | వివిధ రకాలు |
ఖాళీల సంఖ్య | 1036+ |
విద్య అర్హతలు | 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ |
అనుభవం | అవసరం లేదు, అవసరం |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | ఫిబ్రవరి 06, 2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ భారతీయ రైల్వేలు మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ సంస్థ నుండి మనకు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔹పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 187
🔹శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) 338
🔹లైబ్రేరియన్ 10
🔹జూనియర్ హిందీ అనువాదకుడు 130
🔹శారీరక శిక్షణ బోధకుడు 18
🔹సైంటిఫిక్ సూపర్‌వైజర్ 3
🔹చీఫ్ లా అసిస్టెంట్ 54
🔹పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20
🔹సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 3
🔹స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59
🔹సంగీత ఉపాధ్యాయుడు (స్త్రీ) 3
🔹ప్రాథమిక రైల్వే టీచర్ 188
🔹ల్యాబ్ అసిస్టెంట్ (స్కూల్) 7
🔹ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III
🔵>> విద్య అర్హతలు:
అభ్యర్థి కనీసం 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹కనీసం 18 సంవత్సరాల వయస్సు
🔹గరిష్ట వయస్సు 33-48 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా)
🔹ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
🔹వయసు సడలింపు: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 06, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 18, 2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹నారల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ₹500
🔹SC/ST/PWD/మహిళలు ₹250
🔹చెల్లింపు విధానం:
ఆన్‌లైన్ (UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్)
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు మీకు దగ్గర ఉన్న ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) ₹47,600 – ₹1,51,100
🔹శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) ₹44,900 – ₹1,42,400
🔹లైబ్రేరియన్ ₹35,400 – ₹1,12,400
🔹జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ₹35,400 – ₹1,12,400
🔹ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ ₹35,400 – ₹1,12,400
🔹సైంటిఫిక్ సూపర్‌వైజర్ ₹44,900 – ₹1,42,400
🔹చీఫ్ లీగల్ అసిస్టెంట్ ₹44,900 – ₹1,42,400
🔹పబ్లిక్ ప్రాసిక్యూటర్ ₹53,100 – ₹1,67,800
🔹సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ₹44,900 – ₹1,42,400
🔹స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ₹35,400 – ₹1,12,400
🔹సంగీత ఉపాధ్యాయుడు (స్త్రీ) ₹35,400 – ₹1,12,400
🔹ప్రైమరీ రైల్వే టీచర్ ₹29,200 – ₹92,300
🔹ల్యాబ్ అసిస్టెంట్ (స్కూల్) ₹25,500 – ₹81,100
🔹ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్రీ & మెటలర్జీ) ₹29,200 – ₹92,300
📌 జీతం + అదనపు ప్రయోజనాలు:
✔ డియర్‌నెస్ అలవెన్స్ (DA)
✔ ఇంటి అద్దె భత్యం (HRA)
✔ ప్రయాణ భత్యం (TA)
✔ వైద్య సౌకర్యాలు
✔ పెన్షన్ మరియు గ్రాట్యుటీ
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
🔹ఇంటర్వ్యూ & నైపుణ్య పరీక్ష
🔹పత్ర ధృవీకరణ
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |