10th అర్హతతో 1,124 కానిస్టేబుల్ & ఫైర్ మ్యాన్ భారీగా ఉద్యోగాలు | జీతం 61,100 నెలకు పూర్తి వివరాలు…..
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2025 లో కానిస్టేబుల్/డ్రైవర్ మరియు కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,124 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 3 నుండి మార్చి 4, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే … Read more