63,200 జీతంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి నోటిఫికేషన్ వివరాలు…..
సంగీత నాటక అకాడమీ డిప్యూటీ సెక్రటరీ,స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 5 మార్చి 2025. 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు … Read more