12th పాస్ అర్హతతో Airport లో 4787 ఉద్యోగాలు భర్తీ | NIA Aviation Services Recruitment 2025

Spread the love

NIA Aviation Services Recruitment 2025: 12th పాస్ అర్హతతో Airport లో 4787 ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రముఖ NIA Aviation Services Pvt. Ltd నుండి మనకు Customer Services Association(CSA) సంబదించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ NIA Aviation Services Pvt. Ltd
పోస్ట్ పేరు  Customer Services Association(CSA)
ఖాళీల సంఖ్య  4787
విద్య అర్హతలు  12th పాస్
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  20-06-2025

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ Airport సంస్థ అయినటువంటి NIA Aviation Services Pvt. Ltd నుండి మనకు Customer Services Association(CSA) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. 

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మీరు 12th పాస్  పూర్తి చేస్తున్నవాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

Indian Army Internship 2025 | Apply UG And PG Students

వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹ఓబీసీ: 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20.01.2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 20.06.2025 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 400/- అప్లికేషన్ ఫీజు Online లో చెల్లించాలి. 

Shortlist అయితే జాబ్ పక్క మీకు | EPIL Recruitment 2025

🔵>> జాబ్ లొకేషన్: 

NIA Aviation Services Pvt. Ltd ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవాళ్లు తమ మీకు దగ్గరలో ఉన్నAirport లోనే జాబ్ ఉంటుంది. 

🔵>> జీతం వివరాలు:

🔹 NIA Aviation Services Pvt. Ltd ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు జీతం సంబదించిన పూర్తి వివరాలు అన్ని కూడా నోటిఫికేషన్ చుడండి. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Computer Based Exam 

🔹Documents Verification

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

జాబ్ నోటిఫికేషన్ అంటే ఇది | 10+ITI తో NCL 200+ ఉద్యోగాలు భర్తీ | NCL Recruitment 2025

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Official Website

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!