రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగం | IRCTC Recruitment 2025

Spread the love

రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ రైల్వే శాఖ నుండి “Hospitality Monitors” ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మన సికింద్రాబాద్ రైల్వే పోస్టింగ్ ఉంటుంది.వీటికి ఎటువంటి రాత పరీక్ష గాని అప్లికేషన్ ఫీజు లేదు ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు.ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now
సంస్థ IRCTC
పోస్ట్ పేరు  “Hospitality Monitors”
ఖాళీల సంఖ్య  06
విద్య అర్హతలు  Full time B.Sc. in

Hospitality and Hotel

Administration from

a Central or State

institute of Hotel

Management (CIHM/

SIHM/PIHM)

affiliated to National

Council of Hotel

Management and

Catering Technology

(NCHM&CT)/

UGC/AICTE/Govern

ment of India.

(2) BBA/MBA (Culinary

Arts) from Indian

Culinary Institutes

under Ministry of

Tourism.

(3) B.Sc. Hotel

Management and

Catering Science

from Government

recognized

Universities affiliated

to

UGC/AICTE/Govern

ment of India/State

Government.

(4) M.B.A (Tourism and

Hotel Management)

from Government

recognized

Universities affiliated

UGC/AICTE/Govern

ment of India/State

Government.

అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  4 మార్చ్, 2025

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ రైల్వే శాఖ అయినటువంటి IRCTC నుండి మనకు “Hospitality Monitors” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన బోర్డులో గాని యూనివర్సిటీ గాని డిగ్రీ 50% మర్క్స్ పాస్ అయినా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు. 

వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹ఓబీసీ: 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05 ఫిబ్రవరి 2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 04 మార్చ్ 2025

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ “Hospitality Monitors” ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు 30,000/- నుండి 32,000/- జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయినవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: (04-02-2025) IRCTC, South Central Zone Zonal Office 1 st Floor, Oxford Plaza, Sarojini Devi Road Secunderabad – 500 003

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!