Indian Army Internship 2025 | Apply UG And PG Students

Spread the love

ఇండియన్ ఆర్మీ మొట్ట మొదటి సరిగా ఉచితంగా టెక్నాలజీస్ పైన ట్రైనింగ్ ఇస్తున్నారు. వీటికి ఎవరు అయితే Undergraduate and Post Graduate విద్యార్థులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ఈ Internship అప్లై చేయచ్చు. ఈ ఉచిత ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ ఇండియన్ ఆర్మీ
పోస్ట్ పేరు  Internship
ఖాళీల సంఖ్య  More 
విద్య అర్హతలు  Undergraduate and Post Graduate
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  08-05-2025

 

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మీరు Undergraduate and Post Graduate పూర్తి చేస్తున్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.04.2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 08.05.2025 

🔹Shortlisting: 9-10 May 2025

NIA Aviation Services Recruitment 2025
12th పాస్ అర్హతతో Airport లో 4787 ఉద్యోగాలు భర్తీ | NIA Aviation Services Recruitment 2025

🔹Internship Period: May 16 to July 30th 2025

🔵>> అందిస్తున్న డొమైన్‌లు & ఫీల్డ్‌లు

టెక్నాలజీ డ్రోన్ & కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌లు

డేటా అనలిటిక్స్ & క్వాంటం కంప్యూటింగ్

సైబర్ దుర్బలత్వ అంచనాలు

సిగ్నల్ టెక్నాలజీ అడాప్టేషన్

మొబైల్ యాప్ డెవలప్‌మెంట్

సాఫ్ట్‌వేర్ నిర్వచించిన రేడియోలు

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).

Shortlist అయితే జాబ్ పక్క మీకు | EPIL Recruitment 2025

ఆర్థిక నిర్వహణ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆటోమేషన్)

ఫైనాన్షియల్ మ్యాపింగ్ & ఫండ్ ఫ్లో

బడ్జెట్ ప్లానింగ్ ఆటోమేషన్

డేటా మైనింగ్ మరియు ఫైనాన్షియల్ అనలిటిక్స.

మాస్ మీడియా & కమ్యూనికేషన్స్ కంటెంట్ క్రియేషన్ & అనాలిసిస్

AIతో మీడియా స్కానింగ్

ప్రిడిక్టివ్ మీడియా అనాలిసిస్

గ్రాఫిక్ డిజైన్ మరియు మీడియా ప్రచారాలు.

🔵>> ఎలా Apply చేయాలి: 

జాబ్ నోటిఫికేషన్ అంటే ఇది | 10+ITI తో NCL 200+ ఉద్యోగాలు భర్తీ | NCL Recruitment 2025

ఈ Internship అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here

Official Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!