రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగం | నెలకు 37,000/- జీతం | DRDO Notification 2025

Spread the love

రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగం కావాలి అనుకుంటే కచ్చితంగా ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా DRDO నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఎటువంటి రాత పరీక్ష లేదు అప్లికేషన్ ఫీజు లేదు డైరెక్ట్ జాబ్ ఇస్తారు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

సంస్థ DRDO
పోస్ట్ పేరు  “Junior Research Fellow”
ఖాళీల సంఖ్య  06
విద్య అర్హతలు  B.E, B.Tech, M.E, M.Tech + Gate Scoure 50%
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  18 మార్చ్, 2025

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి DRDO నుండి మనకు “Junior Rescarch Fellow” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన బోర్డులో గాని యూనివర్సిటీ గాని B.E, B.Tech, M.E, M.Tech + Gate Scoure 50% మర్క్స్ పాస్ అయినా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹కనీస వయస్సు: 18 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు. 

వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹ఓబీసీ: 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 17 ఫిబ్రవరి 2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 18 మార్చ్ 2025

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ “Junior Rescarch Fellow” ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు 37,000/- నడి 45,000/- జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయినవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

🔹సరిగ్గా అప్లికేషన్ ఫిల్ చేసి, సహాయక పత్రాలతో పాటు (క్రింద జాబితా చేయబడినవి) ఈ క్రింది చిరునామాకు మెయిల్ చేయాలి

🔹12 మార్చి 2025న లేదా అంతకు ముందు anjanaur.ade@gov.in కు ఇమెయిల్ పంపండి. 

  1. మెయిల్‌లో జతచేయవలసిన పత్రాల జాబితా (ఇచ్చిన క్రమంలో ఒకే pdf ఫైల్‌గా స్కాన్ చేయబడింది). 

🔹ఒక. పూర్తి చేసి సంతకం చేసిన దరఖాస్తు ఫారం (పెద్ద అక్షరాలలో నింపాలి)

🔹10% సర్టిఫికేట్ & మార్క్ షీట్

🔹12 సర్టిఫికేట్ & మార్క్‌షీట్

🔹BE/B.Tech ఫైనల్ సర్టిఫికేట్ మరియు కన్సాలిడేటెడ్ మార్క్ షీట్

🔹ME/M.Tech సర్టిఫికెట్ మరియు మార్క్ షీట్ (వర్తిస్తే)

🔹చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డ్:

🔹ఆధార్ కార్డు/ఏదైనా ప్రభుత్వ ఫోటో ఐడి కార్డు

🔹గ. కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

🔹ప్రస్తుత యజమాని నుండి NOC (వర్తిస్తే).

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: (19-03-2025) ADE, DRDO, Raman Gate, Suranjandas Road, New Thippasandra Post, Bengaluru – 560075.

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here

Official Website

Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!