రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | DRDO Latest Notification 2025

Spread the love

ఎలాంటి రాత పరీక్షా లేకుండా డైరెక్ట్ జాబ్ ఇచ్చే విధంగా DRDO నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ DRDO నుండి మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎవరు అయితే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు.ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now
సంస్థ DRDO
పోస్ట్ పేరు  జూనియర్ రీసెర్చ్ ఫెలో
ఖాళీల సంఖ్య  18+
విద్య అర్హతలు  B.E, B.Tech, M.E, M.Tech 
అనుభవం  అవసరం లేదు
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  March 20, 2025

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ అయినటువంటి DRDO నుండి మనకు “జూనియర్ రీసెర్చ్ ఫెలో” పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ B.E, B.Tech, M.E, M.Tech పూర్తి చేసి ఉండాలి. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

ఖచ్చితంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి | Top Govt Jobs 2025

🔹కనీస వయస్సు: 20 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

🔵>> జీతం వివరాలు:

🔹DRDO ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్లకు నెలకు 37,000/- జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Face to Face Interview 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మెగా DSC నోటిఫికేషన్ విడుదల | AP Mega DSC Notification 2025

🔹Documents Verification.

Centre Head, Defence Institute of BioDefence Technologies (DIBT), Siddhartha Nagar, Mysuru-570011 అప్లికేషన్ ఫిల్ చేసి 19-03-2025 లోపు పంపించాలి. 

సెలెక్ట్ అయినవాళ్లకు Defence Institute of Bio-Defence Technologies, Mysuru నందు ఇంటర్వ్యూ కి Mail ద్వారా మీకు పంపిస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.jntujobadd.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!