IOCL సంస్థలో నెలకు 50,000 జీతంతో 246 పోస్టులు | 10th, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి నోటిఫికేషన్ వివరాలు….
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2025లో 246 జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 3 ఫిబ్రవరి 2025 నుండి 23 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే … Read more