92,000 జీతంతో విమానాశ్రయంలో 224 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు | ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి వివరాలు…..
నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపొయేటువంటి శుభవార్త. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ 224 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పోస్ట్ పేరు … Read more